12th Class Jobs : సొంత రాష్టంలో గ్రామ సచివాలయం నోటిఫికేషన్ వచ్చింది. | CSIR NIO Junior Secretariat Assistant & Junior Stenographer Notification 2025 | Latest Jobs In Telugu
CSIR NIO Junior Secretariat Assistant & Junior Stenographer Recruitment 2025 Notification Apply Now :
CSIR – నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఓసీనోగ్రఫీ (CSIR -NIO ) లో భారత ప్రభుత్వ సైన్స్ & టెక్నాలజీ మంత్రిత్వ సఖ లో జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ & జూనియర్ స్టెనోగ్రాఫేర్ పోస్టులను భర్తీ చేయడానికి భారతీయ పౌరుల నుండి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు.. ఈ నోటిఫికేషన్ వయస్సు 18 సంవత్సరాల నుండి 28 సంవత్సరాల మధ్యలో ఉండాలి. కేవలం 12th పాస్ అయినా అభ్యర్థులు పెర్మనెంట్ ఉద్యోగాలు పొందవచ్చు. ఈ నోటిఫికేషన్ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగం అర్హులు అయితే వెంటనే అప్లై చేసుకోవచ్చు. మరిన్ని వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది ఒక సారి గమనించగలరు.
ముఖ్యమైన సమాచారం :
సంస్థ పేరు : CSIR – నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ ఓసీనోగ్రఫీ (CSIR -NIO )జాబ్స్
పోస్ట్ పేరు : జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ & జూనియర్ స్టెనోగ్రాఫేర్ జాబ్స్
వయో పరిమితి : 18 నుండి 28 సంవత్సరాల మధ్యలో ఉండాలి.
మొత్తం పోస్టులు : 25
అప్లికేషన్ మోడ్ : ఆన్లైన్
వెబ్సైటు : https://www.nio.res.in అనే లింక్ ద్వారా ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు .
కావలసిన విద్య అర్హతలు : 12th అర్హతతో పెర్మనెంట్ ఉద్యోగం పొందవచ్చు.
జీతం :నెలకు జూనియర్ సెక్రటేరియట్ అసిస్టెంట్ పోస్టులకు రూ 19,900/- నుంచి 52,500/-, జూనియర్ స్టెనోగ్రాఫేర్ కి రూ 25,500/- నుంచి 81,100/- వరకు నెల జీతం ఇస్తారు. స్టార్టింగ్ శాలరీ రూ 47,415/- ఇస్తారు.
అప్లికేషన్ ఫీజు : అప్లికేషన్ ఫీజు ₹500/- (SC/ST/PwBD/మహిళలు/CSIR ఉద్యోగులకు మినహాయింపు), రిజర్వేషన్ లేని UR , OBC మరియు EWS అభ్యర్థులకు 500 /- రూపాయలు చెల్లించాలి.
సెలక్షన్ చేసే విధానం : రాత పరీక్ష ద్వారా డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారం గా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు ప్రారంభ తేదీ : 26 మే 2025
దరఖాస్తు చివరి తేదీ : 24 జూన్ 2025