12th పాస్ ఐన వారికీ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జాబ్స్/CSIR NCL Notification 2025/ latest junior secretary assistant in telugu

12th పాస్ ఐన వారికీ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ జాబ్స్ /CSIR NCL Notification 2025/ latest junior secretary assistant in telugu


హాయ్ ఫ్రెండ్స్ …. కేవలం 12 పాస్ ఐన అభ్యర్థులకు …. కేంద్ర ప్రభుత్వం నుంచి సైన్స్ అండ్ టెక్నాలజీ మంత్రిత్వ సఖా ఆధ్వర్యం లో
నేషనల్ క్రిమినల్ లైబ్రరీటరీ లో CSIR NCL జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ అండ్ జూనియర్ స్టైనోగ్రఫేర్ జాబ్స్ విడుదల చేయడం జరిగింది.
నేషనల్ క్రిమినల్ లైబ్రరీటరీ శాఖ లో జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ & జూనియర్ స్టైనోగ్రఫేర్ జాబ్స్18 పెర్మనెంట్ ఉద్యోగాల నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. ఈ ఉద్యోగాలకు 12th అర్హతతో అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ ఉద్యోగానికి 5 మే 2025 లోపు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.


CSIR NCL Junior secretary assistant notification లో విద్యా అర్హత, సెలక్షన్ ప్రాసెస్,వయస్సు, పరీక్షా విధానం అండ్ జీతం మరిన్ని వివరాలు కింద ఇవ్వడం జరిగింది. వెంటనే తెలుసు కొని అప్లై చేయండి.


organisation పేరు :
CSIR NCL Junior secretary assistant notification 2025 లో జాబ్స్ ను నేషనల్ క్రిమినల్ లైబ్రరీటరీ నుంచి డైరెక్ట్ రిక్రూట్మెంట్ చేస్తున్నారు.


మొత్తం ఖాళీ వివరాలు :
CSIR NCL Junior secretary assistant notification 2025 లో మొత్తం 18 జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ అండ్ జూనియర్ స్టైనోగ్రఫేర్ ఖాలీలైతే ఉన్నాయి.


అభ్యర్థి వయస్సు :

18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల మధ్య లో ఉంటె సరిపోతుంది. 5సంవత్సరాలు SC ,ST అభ్యర్థులు, 3 సంవత్సరాలు OBC అభ్యర్థులు ఏపీ చేస్తే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది.

విద్యా అర్హత వివరాలు:
ఈ గవర్నమెంట్ జాబ్స్ కి అప్లై చేసుకోవాలన్న అభ్యర్థులకు 12th పాస్ అయితే అప్లై చేసుకుంటే సొంత జిల్లాలలో ఉద్యోగం వస్తుంది.


నెల జీతం:

జూనియర్ సెక్రెటరీ అసిస్టెంట్ అండ్ జూనియర్ స్టైనోగ్రఫేర్ ఉద్యోగాలకు అప్లై చేస్తే 40000/- to 81000/- జీతం ఇస్తారు.


దరఖాస్తు రుసుము:

SC ,ST దివాంగులకు మహిళలకు ఎటువంటి అప్లికేషన్ ఫీజు లేదు. మిగిలిన అభ్యర్థులందరూ కూడా 500 అప్లికేషన్ ఫీజు ఉంటుంది.


ముఖ్యమైన తేదీ వివరాలు:

05. 05. 2025. లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఆలస్యం అయితే దరఖాస్తు అక్సిప్టు చేయదు.


సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది:

CSIR NCL junior secretary assistant Notification 2025 పూర్తిగా రాత పరీక్షా ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.
అప్లికేషన్ ఎలా చేసుకోవాలి: అర్హత కలిగిన అభ్యర్థులు https://recruit.ncl.res.in /ఆన్లైన్ లోనే చేసుకోవాలి.

About Thalla Lokesh

Lokesh is the admin of Telugu Jobs Guide. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర & రాష్ట్ర ఉద్యోగాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉద్యోగాలపై ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని తెలుగు భాషలో అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలయ్యే తాజా AP, TS, Central Government, Bank, Contract & Outsourcing Jobs నోటిఫికేషన్లను అధికారిక వనరుల ఆధారంగా పరిశీలించి, సులభంగా అర్థమయ్యేలా వివరించడం Telugu Jobs Guide యొక్క ముఖ్య లక్ష్యం. 🎯 లక్ష్యం: తెలుగు రాష్ట్రాల యువతకు సరైన ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్ డెడ్‌లైన్స్, అర్హతలు, ఎంపిక విధానం, అప్లై విధానం వంటి ముఖ్యమైన అంశాలను ఒకే చోట అందించడం.

View all posts by Thalla Lokesh

Leave a Reply