10th , డిగ్రీ అర్హతతో 8,704 పోస్టులు…. కేంద్ర ప్రభుత్వం లో పెర్మనెంట్ ఉద్యోగాలు… వెంటనే అప్లై చేసుకోండి.

Latest Central Government Job Notification in Telugu :

పదవ తరగతి , డిగ్రీ అర్హతతో 8,704 పోస్టులు … కేంద్ర హోమ్ శాఖ ఇంటెలిజెన్సు బ్యూరో లో 10th , any డిగ్రీపాసైన అభ్యర్థులకు 8704 పోస్టుల భర్తీ కి వేరు వేరు గా 2 నోటిఫికెషన్స్ విడుదల చేసింది. పదవతరగతి అర్హతతో 4,987 ఉద్యోగాలు, ఆసక్తి గల అభ్యర్థులు ఆగష్టు 17 లోపు ఆన్లైన్ లో వెంటనే దరఖాస్తు చేసుకోండి. డిగ్రీ అర్హతతో కేంద్ర హోమ్ శాఖ 3,717 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటలిజెన్స్ ఆఫీసర్ గ్రేడ్ 2 ఉద్యోగాలకు భర్తీ చేయనుంది. దరఖాస్తు చివరి తేదీ ఆగష్టు 10 లోపు అప్లై చేసుకోవచ్చు.

ఈ నోటిఫికేషన్ కి సంబంధించిన ముఖ్యమైన సమాచారం:

1. పదవతరగతి పూర్తయి ప్రాంతీయ బాష లో చదవడం , రాయడం , మాట్లాడడం వచ్చి ఉండాలి.
2. ఇంటలిజెన్స్ పని లో ఫీల్డ్ అనుభవం ఉండాలి.
3. IB నోటిఫికేషన్ లో వయస్సు 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.
4. రిజర్వేషన్ గల అభ్యర్థులకు వయో పరిమితి లో SC ,ST అభ్యర్థులకు 5 ఇయర్స్,OBC అభ్యర్థులకు 3 సంవత్సరాలు సడలింపు ఉంటుంది.
5. దరఖాస్తు ఫీజు మహిళలకు SC ,ST లకు EX సర్వీస్ మెన్ లకు రూ 550/- మిగిలిన అభ్యర్థులకు రూ 650/-చెల్లించాల్సి ఉంటుంది.
6. అభ్యర్థులకు రాత పరీక్ష టైర్ 1 అండ్ టైర్ 2 ఇంటర్వ్యూ ,డాకుమెంట్స్ వెరిఫికేషన్ , మెడికల్ వెరిఫికేషన్ ఆధారం గా డైరెక్ట్ ఎంపిక చేస్తారు.
7. పరీక్ష 100 మార్కులకు నిర్వహిస్తారు. ప్రతి తప్పు కి పావు మార్క్ కట్ చేస్తారు.
8. 4,987 ఉద్యోగాలకు ఆగష్టు 17 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
9. అర్హులైన అభ్యర్థులు https://www.mha.gov.in/ ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి.
.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *