10th అర్హతతో గ్రూప్ సి ఉద్యోగాలు / Group C Job Vacancy 2025:

Group C Job Vacancy 2025:

హలో ఫ్రెండ్స్ ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు జనరల్ సెంట్రల్ సర్వీస్ గ్రూప్ సి ఉద్యోగుల కొత్త ఉద్యోగాలు విడుదల కావడం జరిగింది. ఈ నోటిఫికెషన్స్ జూనియర్ వారియర్ , జూనియర్ ప్రింటర్, జూనియర్ అసిస్టెంట్, అటెండర్ & డ్రైవర్ ఉద్యోగాలు 12 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. 10th , 12th , డిప్లొమా ఎనీ డిగ్రీ అర్హతతో అప్లై చేస్కోవచ్చు. ఈ నోటిఫికేషన్ లో అభ్యర్థులు వెంటనే అప్లై చేసుకోండి.

ఈ నోటిఫికేషన్ లో 19,900/-to 92,300/-మధ్యలో శాలరీ ఇవ్వడం జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ లో 18 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాలు మధ్యలో వయస్సు కలిగి ఉండలి.
ఈ నోటిఫికేషన్ లో అల్ ఇండియా సిటిజెన్ అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ నోటోఫికేషన్ లో రాత పరీక్షా ద్వారా సెలక్షన్ ఉంటుంది. అప్లై చేసుకుంటే డైరెక్ట్ గా ఉద్యోగం వస్తుంది.

 

About Thalla Lokesh

Lokesh is the admin of Telugu Jobs Guide. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర & రాష్ట్ర ఉద్యోగాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉద్యోగాలపై ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని తెలుగు భాషలో అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలయ్యే తాజా AP, TS, Central Government, Bank, Contract & Outsourcing Jobs నోటిఫికేషన్లను అధికారిక వనరుల ఆధారంగా పరిశీలించి, సులభంగా అర్థమయ్యేలా వివరించడం Telugu Jobs Guide యొక్క ముఖ్య లక్ష్యం. 🎯 లక్ష్యం: తెలుగు రాష్ట్రాల యువతకు సరైన ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్ డెడ్‌లైన్స్, అర్హతలు, ఎంపిక విధానం, అప్లై విధానం వంటి ముఖ్యమైన అంశాలను ఒకే చోట అందించడం.

View all posts by Thalla Lokesh

Leave a Reply