School హాలిడేస్ ఏప్రిల్ 2025:

ఏప్రిల్ లో స్కూల్స్ అండ్ colleges కి చాలా సెలవులు ఉన్నాయి. పండగలు రావడం జయంతులు రావడం వాళ్ళ ఈ సెలవులు వచ్చాయి. వీటిలో భాగం గాశ్రీరామా నవమి , మహావీర్ జయంతి, గుడ్ ఫ్రైడే,వంటివి ఉన్నాయి. వాటి వివరాలు ఇ ప్పుడు చూద్దాం.
- 6th april – శ్రీరామ నవమి
- 10th April – మహావీర జయంతి
- 11th April – మహాత్మా జ్యోతి బాపులే జయంతి
- 13th April – జ్యోతిబాపూలే జయంతి
- 14th April – బైసాఖి
- 18th April -గుడ్ ఫ్రైడే
- 29th April -పరశురామ్ జయంతి
ఏప్రిల్ అనేది ఒక అకడమిక్ ఇయర్ గా చెప్పుకోవచ్చు. స్టూడెంట్స్ అందరికి కూడా కొత్తగా ఉంటుంది. ఇందులో మనకి చాల హాలిడేస్ ఉన్నాయి. ఇందులో ఫెస్టివల్స్ కి హాలిడేస్ ఇస్తారు. Eid -ul -Fitr , రామ నవమి,మహావీర్ జయంతి, అండ్ Good friday వంటి ఫెస్టివల్స్ తో పటు మనకు రీజినల్ ఫెస్టివల్స్ కూడా చాలానే ఉన్నాయి. ఉదాహరణకు ఉగాది మన తెలుగు వారు జరుపుకుంటారు. రాష్ట్రాన్ని బట్టి హాలిడేస్ అనేవి మారుతూ ఉంటాయి.విద్యార్థులందరూ కూడా గమనించాలి.