సివిల్స్, గ్రూప్స్, RRB, SSC, IBPS ఉచితంగా ఆన్లైన్ లోనే స్టడీ మెటీరియల్స్ : పూర్తి వివరాలు

ఉచిత స్టడీ మెటీరియల్స్ :

తెలంగాణ రాష్ట్రంలో టీఎస్పీఎస్సీ, ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, ఐబీపీఎస్ మరియు బ్యాంకింగ్ సంబంధిత పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి అభ్యర్థుల కోసం ఉచితంగా స్టడీ మెటీరియల్స్ అందించడానికి ఆన్లైన్లో కొన్ని వెబ్సైట్స్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఈ మెటీరియల్స్ అన్ని కూడా నిపుణుల చేత ప్రిపేర్ చేయబడి, అన్ని ముఖ్యమైన టాపిక్స్ ని కవర్ చేయడం జరుగుతుంది. కావున నిరుద్యోగ అభ్యర్థులు ఈ ఉచిత స్టడీ మెటీరియల్స్ ని డౌన్లోడ్ చేసుకొని, మీరు ఏ పోటీ పరీక్షలకు ప్రిపేర్ అవుతున్నారో వాటికి ప్రిపేర్ అవడానికి ఉపయోగించుకోగలరు. మరిన్ని వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది. ఒక సారి గమనించగలరు.

ఏ పోటీ పరీక్షలకు ఏ మెటీరియల్స్ అందుబాటులో ఉంటాయి? వాటి వివరాలు:

ఈ క్రింద తెలిపిన పోటీ పరీక్షలకు సంబంధించి ఉచితంగా మెటీరియల్స్ అందిస్తున్నారు.

1. యూపీఎస్సీ సివిల్స్ ప్రిలిమ్స్ మరియు మెయిన్స్ పరీక్షలు
2. టీఎస్పీఎస్సీ మరియు ఏపీపీఎస్సీ గ్రూప్స్ 1, 2, 3, 4
3. రైల్వే NTPC , గ్రూప్ డి.
4. ఎస్ఎస్సి సిజిఎల్, సిహెచ్ఎస్ఎల్, MTS
5. IBPS PO, clerk
6. జనరల్ బ్యాంకింగ్ ఎగ్జామ్స్

ఈ ఉచిత మెటీరియల్స్ వాళ్ళ మనకు ఎలాంటి లాభం ? ఏమి లాభం ఉండచ్చు?

1. ప్రతి సబ్జెక్ట్ కి సంబంధించిన ముఖ్యమైన బిట్స్
2. సిలబస్ వారిగా విభజించిన టాపిక్స్
3. మునుపటి పరీక్షల ప్రశ్నల ఆధారంగా బిట్ బ్యాంక్
4. ఉచిత ఆన్లైన్ మోక్ టెస్టులు.

విద్యార్థులకు ముఖ్యమైన గమనిక?:

1. ఈ మెటీరియల్స్ మరియు టెస్టులు పూర్తిగా ఉచితం. ఆన్లైన్ లో డౌన్లోడ్ చేసుకోవచ్చు.
2. పోటీ పరీక్షలకు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు వెంటనే ఈ మెటీరియల్స్ డౌన్లోడ్ చేసుకొని ఉపయోగించుకోగలరు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *