
NTPC Recruitment 2025:
విద్యుత్ శాఖ అయిన NTPC sail power కంపెనీ లిమిటెడ్ లో అసిస్టెంట్ ఆఫీసర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసారు. ఇంజనీరింగ్ డిగ్రీ లేదా డిప్లొమా అర్హత కలిగిన వారు దరఖాస్తు చేయుటకు ఆన్లైన్ ద్వారా పరీక్ష నిర్వహించి ఎంపిక చేస్తారు. నోటిఫికేషన్ పూర్తి సమాచారం కింద ఇవ్వడం జరిగింది. అర్హత కలిగిన అభ్యర్థులు వెంటనే దరఖాస్తు చేయండి.
ముఖ్యమైన తేదీలు :
దరఖాస్తు చేయడానికి 21 ఏప్రిల్ 2025 నుంచి 5 మే 2025వరకు అవకాశం ఇవ్వడం జరిగింది.
ఉద్యోగ సంస్థ అండ్ పోస్టులు :
ఈ నోటిఫికేషన్ NTPC sail power కంపెనీ లిమిటెడ్ వారు విడుదల చేసారు. ఇందులో అసిస్టెంట్ ఆఫీసర్ , ఎన్విరాన్మెంట్ ఇంజనీరింగ్ మరియు సేఫ్టీ విభాగం లో ఖాళీలు ఉన్నాయి.
విద్యా అర్హత:
ఇంజనీరింగ్, డిగ్రీ, లేదా డిప్లొమా సంబంధిత విభాగం చేసిన వారు అర్హులు .
వయస్సు:
దరఖాస్తు చేయడానికి పోస్టల్ వారీగా కనీసం 18 సంవత్సరాలు , గరిష్టం గా 30 నుంచి 45 సంవత్సరాల మధ్య ఉండాలి .
దరఖాస్తు రుసుము:
దరఖాస్తు చేయడానికి 300/- ఫీజు చెల్లించాలి. SC ,ST ,దివ్యంగులకు మరియు మహిళలకు ఎటువంటి ఫీజు అవసరం లేదు. వారు ఉచితంగా అప్లై చేసుకోవచ్చు.
ఎంపిక విధానం :
దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు రాత పరీక్ష నిర్వహిస్తారు. అందులో ఉతీర్ణత సాధిస్తే డాకుమెంట్స్ పరిశీలించి ఉద్యోగం ఇస్తారు.
దరఖాస్తు విధానం :
దరఖాస్తు చేసుకోవడానికి అభ్యర్థులు ముందుగా nspcl.co.in వెబ్సైటు ను సందర్శించి అందులో రిజిస్టర్ చేసుకొని ఫీజు చెల్లించి ఆన్లైన్ ద్వారా అప్లై చేసుకోవాలి.
Leave a Reply