RRB NTPC Paramedical Category Notification 2025 Recruitment :
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా రైల్వే పారామెడికల్ కేటగిరీ లో RRB NTPC Paramedical Category Notification 2025 Recruitment
ఉద్యోగాల భర్తీ కోసం 2025 కొత్త నోటిఫికేషన్ విడుదల చేసారు. అన్ని జోన్స్ లో ఖాళీలు ఉన్నాయి. ఈ పోస్టుల భర్తీ సంబంధించి సమాచారం పూర్తిగా క్రింద ఇవ్వడం జరిగింది. ఒక సారి గమనించగలరు.
రైల్వే పారామెడికల్ క్యాటగిరీ పోస్టుల నోటిఫికేషన్ 2025 … వాటి పూర్తి వివరాలు :
రైల్వే పారామెడికల్ క్యాటగిరీ లో 403 ఉద్యోగాలను భర్తీ చేసేందుకు అనుమతి ఇచ్చారు. ఇందులో 7 రకాల పారామెడికల్ కేటగిరీ లో ఉద్యోగాలు ఉన్నాయి. అవి ఏంటో ఇప్పుడు చూద్దాం.
1. డయాలసిస్ టెక్నీషియన్ – 04 పోస్టులు
2. ECG టెక్నీషియన్ – 04 పోస్ట్లు
3. LAB అసిస్టెంట్ గ్రేడ్ 2 – 12 పోస్టులు
4. నర్సింగ్ సుపీరియెంటెంట్ – 246 పోస్టులు
5. ఫార్మసిస్ట్ (ఎంట్రీ గ్రేడ్ ) -100 పోస్టులు
6. రేడియోగ్రాఫేర్ EX- RAY టెక్నీషియన్ – 33 పోస్టులు
ఈ నోటిఫికేషన్ కి 10+2, B .Sc , డిప్లొమా అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. 20 సంవత్సరాల నుంచి కలిగి ఉండాలి. అప్లికేషన్ ఫీజు 250 నుంచి 500 మధ్యలో ఉంటుంది. అప్లై అనేది త్వరలో చేయవచ్చును . ఈరోజు మీకు షార్ట్ నోటిఫికేషన్ రావడం జరిగింది. ఫుల్ నోటిఫికేషన్ వస్తానే వెంటనే అప్లై చేయండి. మరిన్ని వివరాలు క్రింద ఉన్నాయి. ఒక సారి గమనించగలరు
ఫీజు:
1. జనరల్/ ఓబీసీ (ఎన్‌సీఎల్)/ ఆర్థికంగా వెనుకబడిన వర్గాల (ఈడబ్ల్యూఎస్) : రూ. 500
2. SC/ ST/ PwD/ స్త్రీ : రూ. 250
3. చెల్లింపు మోడ్: ఆన్‌లైన్
వయస్సు:
18-40 సంవత్సరాల వయస్సు ఉండాలి .
నియమం ప్రకారం వయస్సులో సడలింపు
ఎంపిక ప్రక్రియ:
RRB పారామెడికల్ ఖాళీ 2025 ఎంపిక ప్రక్రియలో ఈ క్రింది దశలు ఉన్నాయి:
1.రాత పరీక్ష
2.పత్ర ధృవీకరణ
3.వైద్య పరీక్ష
RRB పారామెడికల్ 2025 కి ఎలా దరఖాస్తు చేయాలి?
RRB పారామెడికల్ ఖాళీ 2025 కి దరఖాస్తు చేసుకోవడానికి ఈ క్రింది విధం గా అనుసరించండి.
1. RRB పారామెడికల్ ఖాళీ నోటిఫికేషన్ 2025 నుండి అర్హతను తనిఖీ చేయండి .
2. క్రింద ఇవ్వబడిన ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోండి లింక్‌పై క్లిక్ చేయండి లేదా https://www.rrbapply.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించండి. దరఖాస్తు ఫారమ్‌ను పూరించండి.
3. అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేయండి.
4.దరఖాస్తు ఫారమ్‌ను ప్రింట్ చేయండి.