రాత పరీక్ష లేకుండా నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ లో ఉద్యోగాల నోటిఫికేషన్ | NFSU Assistant Professor Notification 2025 ఇలా అప్లై చేసుకోండి …

NFSU Assistant Professor Notification 2025 :

గాంధీ నగర్లోని కేంద్ర హోమ్ మంత్రిత్వ శాఖ కు చెందిన నేషనల్ ఫోరెన్సిక్ సైన్స్ యూనివర్సిటీ లో ఫోరెన్సిక్ సైన్స్, కంప్యూటర్ సైన్స్,
అండ్ సైబర్ సెక్యూరిటీ విభాగం లో ఒప్పంద ప్రాతిపదికన 7 అసిస్టెంట్ ప్రొఫెసర్ ఉద్యోగ నోటిఫికేషన్ కోసం దరఖాస్తుల ఆహ్వానం … ఈ నోటిఫికేషన్ కి సంబంధించి మరిన్ని వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది. ఒక సారి గమనించగలరు.

కావలసిన విద్య అర్హతలు: మాస్టర్స్ డిగ్రీ, పిహెచ్ఎ ,నెట్ అర్హతతో పాటు ఉద్యోగ అనుభవం కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

నెల జీతం: నెలకు రూ 90,000/-

అప్లికేషన్ ఫీజు వాటి వివరాలు: SC /ST EWS PWD / మహిళా అభ్యర్థులకు రూ 250/- మిగిలిన అభ్యర్థులు అందరికి 500 అప్లికేషన్ ఫీజు ఉంటుంది.

ఎంపిక విధానం: విద్య అర్హతలను బట్టి, ఇంటర్వ్యూ ఆధారం గా సెలెక్ట్ చేయడం జరుగుతుంది.

చిరునామా: ది క్యాంపస్ డైరెక్టర్, NFSU -త్రిపుర క్యాంపస్,రాధానగర్ . pin : 799153

వెబ్సైటు: https://www.nfsu.ac.in/

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *