తల్లికి వందనం పై సీఎం కీలక ప్రకటన:

Thalliki vandanam 2025 release date :

తల్లికి వందనం పథకం గురించి సీఎం చంద్రబాబు నాయుడు ఎం చెప్పారని ఇప్పుడు తెలుసుకుందాం . ఈ పథకం కింద ఒక్కో ఇంట్లో ఎంతమంది చదువుకునే పిల్లలు ఉంటె, వారి తల్లికి ఒక్కొక్కరికి రూ 15000 ఇస్తామని తెలియచేసారు . ఈ పథకం మే నెలలో విద్యా సంవత్సరం ప్రారంభానికి ముందే ప్రతి విద్యార్థి కి కూడా 15000 ఇస్తామని తెలియజేస్తున్నారు.

రైతుల విషయంలో , అన్నదాతలకు కేంద్రం నుంచి వచ్చే రూ 6000 తో కలిపి మొత్తం రూ 20000 మూడు విడతల్లో అందజేస్తామని చెప్పారు. ఇది రైతులకు మరింత ఆర్థిక స్థిరత్వం కల్పించే ప్రయత్నం కనిపిస్తోంది. అయితే వైసీపీ ప్రభుత్వం చేసిన అప్పుల వాళ్ళ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఇబ్బందికరంగా ఉందని, ఈ పథకాల అమలులో ఆ ఆర్థిక ఒడిదుడుకులు సవాళ్లుగా ఉన్నాయని సీఎం పేర్కొన్నారు.
ఈ పథకాలు ఆచరణలో ఎంతవరకు సఫలం అవుతాయి , ఆర్థిక ఇబ్బందులను అధిగమించి హామీలను ఎలా నెలవేరుస్తరనేది చూడాల్సి ఉంది.

 

About Thalla Lokesh

Lokesh is the admin of Telugu Jobs Guide. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర & రాష్ట్ర ఉద్యోగాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉద్యోగాలపై ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని తెలుగు భాషలో అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలయ్యే తాజా AP, TS, Central Government, Bank, Contract & Outsourcing Jobs నోటిఫికేషన్లను అధికారిక వనరుల ఆధారంగా పరిశీలించి, సులభంగా అర్థమయ్యేలా వివరించడం Telugu Jobs Guide యొక్క ముఖ్య లక్ష్యం. 🎯 లక్ష్యం: తెలుగు రాష్ట్రాల యువతకు సరైన ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్ డెడ్‌లైన్స్, అర్హతలు, ఎంపిక విధానం, అప్లై విధానం వంటి ముఖ్యమైన అంశాలను ఒకే చోట అందించడం.

View all posts by Thalla Lokesh

Leave a Reply