జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ లో నోటిఫికేషన్ వచ్చేసింది | AP DWCWEO Multi Purpose Staff & Security Guard Notification 2025| AP Government Jobs

DWCWEO Multi Purpose Staff & Security Guard Recruitment 2025 Notification Apply Now :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోని జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ (DWCWEO) ద్వారా 2025 సంవత్సరానికి సంబంధించిన వివిధ అవుట్ సోర్సింగ్ ఉద్యోగాల నోటిఫికేషన్లు విడుదలయ్యాయి. ఈ ఉద్యోగాలు ప్రధానంగా వన్ స్టాప్ సెంటర్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ (DCPU), మరియు స్పెషలైజ్డ్ అడాప్షన్ ఏజెన్సీ (SAA) వంటి విభాగాల్లో ఉన్నాయి. వన్ స్టాప్ నందు పనిచేయుటకు పూర్తిగా కాంట్రాక్టు పద్దతి ( Coterminous with the Scheme )ద్వారా క్రింద ఇవ్వబడిన పోస్టులకు సెలక్షన్ కమిటీ ఛైర్మెన్ శ్రీయుత జిల్లా కలెక్టర్ వారు ఒక సంవత్సరానికి పని చేయుటకు పూర్తి అర్హత గల వారి నుండి దరఖాస్తు స్వీకరిస్తున్నారు. మరిన్ని వివరాలు కింద ఇవ్వడం జరిగింది. ఒక సారీ గమనించగలరు. 

DWCWEO Multi Purpose Staff & Security Guard ఖాళీల ముఖ్యమైన వివరాలు :

సంస్థ పేరు : జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ లో వన్ స్టాప్ సెంటర్ లో నోటిఫికేషన్

పోస్ట్ పేరు : Multi purpose staff /cook (women ) & security guard /night guard (women ) జాబ్స్

వయో పరిమితి : 25 to 42 ఇయర్స్

మొత్తం పోస్టులు : 05

అప్లికేషన్ మోడ్: ఆఫ్ లైన్

వెబ్సైటు : https://konaseema.ap.gov.in అనే లింక్ ద్వారా ఆన్లైన్ లో అప్లై చేసుకోవచ్చు.

చిరునామా : DW & CW & EO , AIMS College Compound ,2nd floor , Room no : 204, ముమ్మిడి వరం, డా.బి .ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా .

కావాల్సిన విద్యా అర్హతలు : పోస్టును అనుసరించి సంబంధిత విభాగం లో 10 వ తరగతి ఉతీర్ణత తో పాటు పని అనుభవం ఉన్నవారు ఉద్యోగం పొందవచ్చు.

వయస్సు : 01-07-2025 నాటికీ అభ్యర్థికి కనీస వయస్సు 25 సంవత్సరాల నుండి 42 సంవత్సరాల మధ్య ఉండాలి.

వేతనం : నెలకు రూ 13,000 to 15,000/- వరకు ఇస్తారు.

అప్లికేషన్ ఫీజు : వన్ స్టాప్ సెంటర్ లో అప్లికేషన్ ఫీజు లేదు .

ఎంపిక విధానం : రాత పరీక్ష లేకుండా , డాకుమెంట్స్ వెరిఫికేషన్ చేసి, ఇంటర్వ్యూ ఆధారం గా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ప్రారంభ తేదీ : 27.05.2025

దరఖాస్తు చివరి తేదీ : 05.06.2025.

అర్హత గల అభ్యర్థులు మే 27 తేదీ నుంచి 05 జూన్ 2025 వ తేదీ సాయంత్రం 5 గంటల లోపు అప్లై చేసుకోగలరు. మరిన్ని వివరాల కోసం అధికారిక వెబ్సైటు ను సందర్శించండి .

About Thalla Lokesh

Lokesh is the admin of Telugu Jobs Guide. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర & రాష్ట్ర ఉద్యోగాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉద్యోగాలపై ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని తెలుగు భాషలో అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలయ్యే తాజా AP, TS, Central Government, Bank, Contract & Outsourcing Jobs నోటిఫికేషన్లను అధికారిక వనరుల ఆధారంగా పరిశీలించి, సులభంగా అర్థమయ్యేలా వివరించడం Telugu Jobs Guide యొక్క ముఖ్య లక్ష్యం. 🎯 లక్ష్యం: తెలుగు రాష్ట్రాల యువతకు సరైన ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్ డెడ్‌లైన్స్, అర్హతలు, ఎంపిక విధానం, అప్లై విధానం వంటి ముఖ్యమైన అంశాలను ఒకే చోట అందించడం.

View all posts by Thalla Lokesh

Leave a Reply