గ్రామా రెవిన్యూ శాఖ లో GPO పోస్టుల కోసం నోటిఫికేషన్ ఏప్రిల్ 16 వ తేదీ చివరి తేదీ

గ్రామా రెవిన్యూ శాఖ లో GPO పోస్టుల కోసం నోటిఫికేషన్ ఏప్రిల్ 16 వ తేదీ చివరి తేదీ

GPO Notification :

తెలంగాణ గ్రామా పాలనాధికారులు (grama palna officer ) ఉద్యోగ నియామకానికి సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేసారు. ప్రస్తుతం పని చేస్తున్నటువంటి విల్లెజ్ రెవిన్యూ ఆఫీసర్ అండ్ విల్లెజి రెవిన్యూ అసిస్టెంట్ ఉద్యోగులు ఈ నోటిఫికేషన్ కి అర్హులు. ఈ నోటిఫికేషన్ లో మొత్తం 10954 ఉద్యోగాలు అయితే ఉన్నాయి. వీటిలో ఎపుడు పనిచేస్తున్న VRO ,VRA కి మొదటి అవకాశం ఇస్తున్నారు. జిల్లా కలెక్టర్ కార్యాలయం లో దాఖలు చేయవలసి ఉంటుంది. పని స్వభావం , నియమనిబంధనల తో పటు వివరమైన ప్రకటన వెబ్సైటు https://ccla.telagana.gov.in లో లభిస్తుంది.

రాష్ట్రం లో 6000 పైన డిగ్రీ పూర్తి చేసిన VRO ,VRA అభ్యర్థులు ఉన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఏప్రిల్ 16 వ తేదీ లోపల దరఖాస్తూ చేసుకోవాలని అధికారులు ప్రకటన చేయడం జరిగింది.

దరఖాస్తు ప్రక్రియ :

అభ్యర్థులు గూగుల్ ఫామ్ ద్వారా ఆన్లైన్ లో అప్లై చేసుకోవాలి. అప్లై లింక్ ఇప్పటికే అధికారికంగా జీవో 129 మార్చ్ 29 న విడుదల చేయడం జరిగింది. ఎంపిక పూర్తిగా రాతపరీక్షా ఆధారంగా సెలక్షన్ ఉంటుంది.

అర్హత :

తెలంగాణ గ్రామా పాలనాధికారులు పోస్టులకు ఏదైనా డిగ్రీ పాస్ అయి ఉండి ,ఆల్రెడీ VRO ,VRA గా పని చేస్తున్నా అభ్యర్థులు ఈ GPO నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ లేని అభ్యర్థులు ఇంటర్ తో పటు VRO ,VRA గా 5 సంవత్సరాలు పని అనుభవం కలిగిన అర్హులని ప్రకటించడం జరిగింది. అలాగే ఇతర శాఖలో రికార్డు పబ్లిక్ జూనియర్ అసిస్టెంట్ నియామకం ఐన అర్హులని తెలియజేస్తున్నారు.

ఎంపిక విధానం:


దరఖాస్తుదారునికి స్క్రీనింగ్ టెస్ట్ ఆధారం గా రెవిన్యూ వ్యవస్థ దరఖాస్తు లో ఉన్న అవగాహనా ఆధారంగా పరీక్షా ఆధారంగా సెలక్షన్ చేస్తారు.

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *