ఇస్రో 10th + ITI & డిప్లొమా అర్హతతో బంపర్ నోటిఫికేషన్ విడుదల | ISRO VSSC technician ,Draughtman & pharmacist vacancy 2025 Notification Apply Now

ISRO VSSC technician ,Draughtman & pharmacist vacancy Notification 2025 :

నిరుద్యోగులకు శుభవార్త … ఇస్రో విక్రమ్ సారాభాయ్ స్పేస్ సెంటర్ (VSSR) లో టెక్నీషియన్, ,Draughtman & pharmacist ఉద్యోగుల కోసం కొత్త నోటిఫికేషన్ విడుదల చేసారు. మొత్తం ఉద్యోగాలు 64 ఉన్నాయి. ఈ ఉద్యోగాలు అన్నిటికి కూడా టెన్త్ తో పాటు ITI చేసిన అభ్యర్థులు అందరు కూడా అప్లై చేసుకోవచ్చు. అప్లై చేస్తేపెర్మనెంట్ ఉద్యోగం వస్తుంది. అప్లికేషన్ ప్రారంభం 02 జూన్ 2025 నుంచి 16 జూన్ 2025 మధ్యలో ఆన్లైన్ లో చేసుకోవాలి. అభ్యర్థులు https://rmt.vssc.gov.in/ఆన్లైన్ లో మాత్రమే అప్లై చేసుకోవాలి.

ఉద్యోగాలకు పదో తరగతి తో పాటు ITI & ఫార్మసీ డిప్లొమా చేసిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు. ఈ నోటిఫికేషన్ లో అప్లికేషన్ ఫీజు 500/- ఉంటుంది. 16 జూన్ 2025 నాటికీ అభ్యర్థి వయస్సు 18 సంవత్సరాల నుంచి 35 సంవత్సరాల మధ్యలో ఉండాలి. మరిన్ని వివరాలు క్రింద ఇవ్వడం జరిగింది ఒక సారి గమనించగలరు.

పోస్టుల వివరాలు : technician ,Draughtman & pharmacist పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసారు.

కావాల్సిన విద్యా అర్హతలు  : కేవలం 10th + ITI & ఫార్మసీ లో డిప్లొమా అర్హత కలిగిన అభ్యర్థులు అప్లై చేసుకోవచ్చు.

వయస్సు : 23-06-2025 నాటికీ అభ్యర్థి వయస్సు కనీసం 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల మధ్య లో ఉండాలి.

వేతనం : పోస్టు ను అనుసరించి నెలకు రూ 35,000/- to రూ 1,18,400/- వరకు జీతం ఇస్తారు.

అప్లికేషన్ ఫీజు : రిజర్వేషన్ లేని (UR),OBC అభ్యర్థులు రూ 500/- & మహిళలు /SC /ST /pwbd /మాజీ సైనికుల &ews అభ్యర్థులకు రుసుము మినహాయింపు ఉంది.

ఎంపిక విధానం : రాత పరీక్ష ,డాకుమెంట్స్, వెరిఫికేషన్, ఇంటర్వ్యూ ఆధారం గా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు ప్రారంభ తేదీ : 02.06.2025

దరఖాస్తు చివరి తేదీ : 16.06.2025

About Thalla Lokesh

Lokesh is the admin of Telugu Jobs Guide. గత కొన్ని సంవత్సరాలుగా ప్రభుత్వ ఉద్యోగ నోటిఫికేషన్లు, కేంద్ర & రాష్ట్ర ఉద్యోగాలు, 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ అర్హత ఉద్యోగాలపై ఖచ్చితమైన మరియు నమ్మదగిన సమాచారాన్ని తెలుగు భాషలో అందిస్తున్నారు. ప్రస్తుతం విడుదలయ్యే తాజా AP, TS, Central Government, Bank, Contract & Outsourcing Jobs నోటిఫికేషన్లను అధికారిక వనరుల ఆధారంగా పరిశీలించి, సులభంగా అర్థమయ్యేలా వివరించడం Telugu Jobs Guide యొక్క ముఖ్య లక్ష్యం. 🎯 లక్ష్యం: తెలుగు రాష్ట్రాల యువతకు సరైన ఉద్యోగ సమాచారం, నోటిఫికేషన్ డెడ్‌లైన్స్, అర్హతలు, ఎంపిక విధానం, అప్లై విధానం వంటి ముఖ్యమైన అంశాలను ఒకే చోట అందించడం.

View all posts by Thalla Lokesh

Leave a Reply